ఇండియా vs న్యూజిలాండ్ మ్యాచ్:తాజా వాతావరణం మరియు పిచ్ వివరాలు
5 మ్యాచ్‌ల T20 సిరీస్‌లో భాగంగా ఈరోజు 3వ మ్యాచ్ Guwahati, barsapara stadium లో జరగనుంది. మ్యాచ్ ఫలితం వాతావరణ పరిస్థితులు మరియు పిచ్ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. నివేదికల గురించి చర్చిద్దాం. Latest weather conditions ఈరోజు భారీ వర్షం పడే అవకాశాలు లేవు.రాత్రి సమయంలో తేమ పెరుగుతుంది. తేమ కారణంగా, మంచు రెండవ ఇన్నింగ్స్‌ను ప్రభావితం చేస్తుంది. బంతి తడిగా మారుతుంది. కాబట్టి, బౌలర్లకు అది కష్టం అవుతుంది. How dew will … Read more